Neha Shetty Latest Photos: డిజే టిల్లు రాధిక స్టన్నింగ్ లుక్స్ – లెహెంగాలో అందాలు ఆరబోసిన నేహా శెట్టి Sneha Latha 1 month ago Neha Shetty Latets Photos: హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ పేరుతో కంటే కూడా ఆమె రాధికగా ఎక్కువగా ఫేమస్ అయ్యింది డిజే టిల్లు ఆమె పోషించిన రాధిక పాత్ర సెన్సేషన్ అయ్యింది, నల్ల చీరలో ప్రియుడి మోసం చేసిన ప్రియురాలి పాత్రలో అలరించింది ఇక అప్పటి నుంచి కుర్రకారంతా రాధిక రాధిక నేహా శెట్టి పేరునే జపం చేస్తున్నారు. కనిపించింది నెగిటివ్ షేడ్‌లో అయిన ఈ డిజే టిల్లు తనదైన అందం, గ్లామర్ షో ఆడియన్స్‌ని కట్టిపడేసింది బ్లాక్ చీరలలో రాధికా లుక్‌ని ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. నిజానికి ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన నేహా.. పాపులర్ అయ్యింది మాత్రం డిజే టిల్లుతోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాష్ పూరీని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మెహబూబా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ ఇందులో నేహా శెట్టి తనదైన నటన, లుక్స్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆడపదడపా సినిమాలు చేస్తున్న నేహా శెట్టి.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఎప్పడికప్పుడు తన లేటస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంది, తాజాగా ఈ భామ లెహంగాలో అందాలు ఆరబోసింది ఇందులో ఆమెను చూసి ఏంటీ రాధిక ఎండకాలంలో మరింత హీట్ పెంచేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.