Breaking News

యూపీలో 5 నగరాల్లో లాక్ డౌన్ విధించాలన్న హైకోర్టు, నో అన్న యోగి సర్కార్

20 th Apr 2021, UTC

ప్రస్తుతం ఉన్న కోవిడ్ -19 పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 26 వరకు యూపీలోని ఐదు నగరాల్లో . లక్నో, ప్రయాగ్రాజ్, వారణాసి, కాన్పూర్ మరియు గోరఖ్ పూర్ లో  విధించాలని ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సోమవారం రాత్రి నుంచి ఏప్రిల్ 26 వరకు లాక్ డౌన్ అమల్లోకి రావాల్సి ఉంది.

అయితే లాక్‌డౌన్ విధించలేమని, కఠిన ఆంక్షలు అమలు చేస్తామని కోర్టుకు సమధానం సమర్పించినట్టు సమాచార, ప్రజాసంబంధాల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ నవనీన్ సెహ్‌గల్ తెలిపారు.ప్రాణాలను రక్షించడంతో పాటు, పేదల జీవనోపాధిని కాపాడాలి. అందువల్ల, నగరాల్లో పూర్తి లాక్ డౌన్ఉండదని ప్రభుత్వం  తెలిపింది.

అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఆర్థిక సంస్థలు మరియు ఆర్థిక విభాగాలు మినహా అన్ని సంస్థలు ప్రభుత్వ లేదా ప్రైవేటు, వైద్య మరియు ఆరోగ్య సేవలు, పారిశ్రామిక మరియు శాస్త్రీయ సంస్థలు, మునిసిపల్ విధులు మరియు ప్రజా రవాణాతో సహా అవసరమైన సేవలను ఏప్రిల్ 26 వరకు మూసివేయాలి. 

"

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox