Breaking News

భారత్ కు ట్విట్టర్ క్షమాపణ..!

29 th Oct 2020, UTC
భారత్ కు ట్విట్టర్ క్షమాపణ..!

న్యూఢిల్లీ :భారత్ కు ట్విట్టర్ యాజమాన్యం క్షమాపణ తెలిపింది. కొన్ని రోజుల క్రితం భారత్ కు చెందిన లేహ్, జమ్మూ-కాశ్మీర్‌ ప్రాంతాలను ట్విట్టర్ చైనాకు చెందిన ప్రాంతాలుగా చూపించిన సంగతి  తెలిసిందే. దీనితో భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు. రాత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని, భారత్ పార్లమెంటు ట్విట్టర్ కి ఆదేశాలిచ్చింది. ఈ విషయమై ట్విటర్ ప్రతినిథి స్పందించారు. ఇండియా విలువలను మేము గౌరవిస్తామనీ, ఆ దేశ విధానాలను సరిచూసుకుంటామనీ ఆయన స్పష్టం చేశారు.

అలాగే భారత్ కు క్షమాపణ పత్రాన్ని ఇవ్వడానికి కూడా ట్విట్టర్ అంగీకరిస్తుంది అని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు. మొదట భారత ప్రభుత్వం ట్విట్టర్ ను హెచ్చరించారు. లేహ్ అంటే అదాక్ హెడ్ క్వాటర్స్‌ అని అంతేకాకుండా జమ్ము-కాశ్మీర్‌ కూడా భారత్‌లో అంతర్భాగాలేనని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత భూభాగాలను చైనా భూభాగాలుగా చూపించడం సరికాదని ట్విటర్ సీఈఓకు భారత పార్లమెంటు లేఖ ద్వారా హెచ్చరించింది. ఈ నేపధ్యంలో ట్విట్టర్ కు భారత యాజమాన్యం హెచ్చరించింది. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox