Breaking News

ఇక నుంచి వంద కన్నా ఎక్కువ మెసేజ్ లు పెట్టిన నో ఛార్జెస్.!

04 th Jun 2020, UTC

మాములుగా ఇప్పటివరకు.. మనం ఒక్కో సిమ్ నుంచి వంద ఎస్సెమ్మెస్సుల వరకు పంపుకోవచ్చు. అయితే.. ఆ తరవాత మెసేజ్లకు 50 పైసలు చొప్పున వసూలు చేయాలని టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిబంధనను ఎత్తివేస్తే ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. వాణిజ్యేతర వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఇకనుంచి ఎటువంటి లిమిట్ లేకుండా మెసేజ్ లను ఒక సిమ్ నుంచి ఇంకొకరికి పంపుకోవచ్చు. గతం లో టెలీ మార్కెటింగ్, అసత్యపూరితమైన మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం..వాణిజ్యేతర వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ ఈ నిబంధనను ఎత్తివేసింది.ఈ మేరకు 2012 వ సంవత్సరానికి సంబంధించిన నిబంధనను తొలగిస్తూ సవరణ చేసింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox