Breaking News

గోవాలో సైకిల్ తొక్కిన సోనియా గాంధీ

25 th Nov 2020, UTC
గోవాలో సైకిల్ తొక్కిన సోనియా గాంధీ

గోవా :వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో పాటు, కరోనా సెకండ్‌ వేవ్‌ తో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాత్కాలికంగా తన నివాసాన్ని దేశ రాజధాని ఢిల్లీ నుంచి గోవాకి మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం  సోనియా తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. 

తాజాగా సోనియా గోవా వీధుల్లో, బాడీగార్డుల నడుమ సైకిల్‌ తొక్కుతూ, జాగింగ్‌ చేస్తూ శారీరక కసరత్తులు మొదలుపెట్టారు. సోనియాను గు​ర్తుపట్టిన పర్యాటకులు, అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. కొందరు స్థానికులు సోనియా సైకిల్‌ తొక్కుతున్న ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. మరిన్ని జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox