Home / జాతీయం
పురుషుల హక్కుల కోసం పోరాడే సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ (SIFF)కి చెందిన పురుషుల బృందం టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో ప్రత్యేక ‘పూజ’ నిర్వహించింది
మద్యం పాలసీ కోసం తయారు చేసిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని సీబీఐ ఆరోపించింది. తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సిసోడియా సమాధానాలు చెబుతున్నారని పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలోని శివమొగ్గలో 450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి నుంచి కర్ణాటకలోని ఇతర నగరాలకు కనెక్టివిటి పెరుగుతుంది.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చాలా రెస్టారెంట్లకు టమాటాలు లేకుండా వంటలు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయాయి, ఎందుకంటే సరఫరా సంక్షోభం కారణంగా తాజా ఉత్పత్తుల ధర గణనీయంగా పెరిగింది.
ఈశాన్య రాష్ట్రాలయిన మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.60 మంది సభ్యుల మేఘాలయ అసెంబ్లీకి ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.
Bumrah: గాయం కారణంగా.. కొద్ది రోజులుగా క్రికెట్ కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలాఖరులో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా క్రికెట్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదని.. బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
Manish Sisodia: దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాం సంచలనం సృష్టించి విషయం తెలిసిందే. ఈ మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం విచారణకు సీబీఐ హెడ్‌క్వార్టర్స్ లో మనీశ్ హాజరయ్యారు.
Gautam Adani: అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక గట్టిగా ప్రభావితం చూపుతోంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో ఆ గ్రూపు కాకవికలం అవుతోంది. ఈ రిపోర్టుతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో సంపన్నుల జాబితా నుంచి అదానీ వెనక్కిపడిపోతున్నారు.
బెంగుళూరు నగరంలో అద్దె ఇంటి కోసం తిరగడం చాలా కష్టంగా ఉంది.పెరుగుతున్న అద్దెలు మరియు ఇళ్ల యజమానులఅసాధారణంగా అధిక అడ్వాన్స్ లు డిమాండ్ చేయడం వంటి కారణాలతో అద్దె ఇల్లు దొరకడం అంటే యుద్దాన్ని గెలిచినట్లే అన్న ఫీలింగ్ ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు.
సాధారణంగా అత్యవసర సమయాల్లో , వీవీఐపీ ల కోసం, రాజకీయ నాయకులు, ముఖ్యమైన సెలబ్రెటీల కోసం గ్రీన్ కారిడార్స్ ఏర్పాటు చేస్తుంటారు. కోల్ కతా పోలీసులు మాత్రం వాటన్నింటికీ భిన్నంగా..