Breaking News

రేపిస్ట్ ను పెళ్లి చేసుకోమని నేనెవరికీ చెప్పలేదు: జస్టిస్ బోబ్డే

08 th Mar 2021, UTC

ఇటీవల ఓ కేసు విచారణ సమయంలో బాధితురాలిని పెళ్లాడాల్సిందిగా నిందితునికి సుప్రీం సిజెఐ ఎస్ఏ బోబ్డే సూచన చేసినట్లు న్యూస్ ఛానెల్స్ లో పలు కధనాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో న్యాయస్థానం సాయం చేస్తుందని ఆయన చెప్పినట్లు పలు కధనాలు పేర్కొన్నాయి. ఈ నేపధ్యంలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్పందించారు. తానూ ఎవరికీ అలాంటి సూచనలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేసారు . 

ఈ కథనాలపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. తాజాగా, వీటిపై స్పందించిన ఎస్ఏ బోబ్డే తానూ అలాంటి తీర్పు ఇవ్వలేదని తెలిపారు. మహిళలపై సుప్రీం కోర్ట్ కు గౌరవం ఉందని, ఏ కేసు లోను, విచారణకు సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు తానూ చేయలేదని ఎస్ఏ బోబ్డే స్పష్టం చేసారు. తమకు గుర్తున్నంత వరకు ఇలాంటి కేసు తమ వద్దకు రాలేదని ఎస్ఏ బోబ్డే వివరణ ఇచ్చారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox