Monkey fever in Karnataka: దేశంలో ఒక వైపు కరోనా కేసులు(భారీగా నమోదు అవుతుండగా తాజాగా మంకీ ఫీవర్ కూడ వణికిస్తోంది. కర్ణాటక రాష్ట్రం లో మంకీ ఫీవర్ కేసు రిపోర్ట్ అయింది. తీర్థ హల్లీకి చెందిన కుడిగె గ్రామంలో 57 ఏళ్ల మహిళకు ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు నిర్ధారించారు.ఆమె పది రోజులకుపైగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో బ్లడ్ శాంపిల్‌ను తీసుకుని కేఎఫ్‌డీ(క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్) వైరస్ కోసం టెస్టు చేశారు. అందులో ఈ వైరస్ ఉన్నట్టు తేలింది. ఈ కేఎప్‌డీ వైరస్‌నే మంకీ ఫీవర్ అని కూడా పిలుస్తారు. దీంతో ఆమెను తీర్థహల్లి తాలూకా హాస్పిటల్‌కు అక్కడనుంచి మణిపాల్ హాస్పిటల్‌కు తరలించారు.
2019 తర్వాత ఈ మంకీ ఫీవర్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 2019లో కర్ణాటకలోని సాగర్ తాలూకా అరలగోడులో మంకీ ఫీవర్ ప్రబలింది. అప్పుడు కర్ణాటక వ్యాప్తంగా భయాందోళనలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో 22 మంది ఈ మంకీ ఫీవర్‌కు బలయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు మంకీ ఫీవర్ కారణగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
కేఎఫ్‌డీ వైరస్ ప్రాథమికంగా కోతులు, మనుషులకు సోకుతుంది. కోతుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే కుడిగె గ్రామ పరిసర అడవుల్లో ఎక్కడ కోతి చనిపించినట్టు కనిపించినా తమకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు. ఈ వైరస్ తొలిసారిగా సొరబ తాలూకాలోని క్యాసనూరు గ్రామంలో 1957లో వెలుగుచూసింది.
కేఎల్ రాహుల్ కు రూ.17 కోట్లు ఆఫర్ చేసిన లక్నో ఫ్రాంచైజీ
ప్రియాంక గాంధీ యూటర్న్.. నేనే సీఎం అభ్యర్దిని అని చెప్పడం లేదు.

Read latest ఆరోగ్య వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022