KL Rahul: టీమిండియా బ్యాట్స్ మన్ ,పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ కొత్త జట్టైన లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్సీ పగ్గాలతో పాటు భారీ రెమ్యూనరేషన్‌ను పొందాడు. ఈ క్రమంలో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. 2018 ఐపీఎల్ వేలానికి ముందు బెంగళూరు జట్టు కోహ్లికి రూ.17 కోట్లు ఆఫర్ చేయగా.. తాజాగా కేఎల్ రాహుల్‌కు సైతం లక్నో ఫ్రాంచైజీ అంతే మొత్తం చెల్లించాలని నిర్ణయించింది.
రాహుల్‌తో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, అన్క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్, భారత అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ రవి బిష్ణోయ్‌కి రూ.4 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరో కొత్త ఐపీఎల్ జట్టైన అహ్మదాబాద్.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ హార్ధిక్ పాండ్యాకి రూ.15 కోట్లు చెల్లించి, కెప్టెన్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అలాగే అఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ కురూ.15 కోట్లు,టీమిండియా టెస్ట్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు రూ .8 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.
చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్
భారతమ్మా.. మీ ఆయనకు ఏదో అయింది..ఆసుపత్రిలో చూపించు.. అయ్యన్నపాత్రుడు

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022