Breaking News

కేరళలో ఏనుగునే కాదు... ఆవుని కూడా...!

06 th Jun 2020, UTC
కేరళలో ఏనుగునే కాదు... ఆవుని కూడా...!

కేరళలో గర్భం తో ఉన్న ఏనుగు పేలుడు పదార్ధం తో ఉన్న పైన్ ఆపిల్ ను తినడం తో మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఏనుగుకు కాకుండా మరో గర్భం తో ఉన్న ఆవు కు తినిపించారంటూ ఆ ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పంట పొలాలు నాశనం చేస్తుందని ఏనుగుకు బాంబు పెడితే.. ఏ పాపం చేయని ఆవుపై శాడిజంతో ఈ వికృత చర్యకు దిగబడ్డాడు. దీని తాలూకు ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆవు యజమాని గుర్డియల్ సింగ్ దీనిపై అధికారులు తనకు సాయం చేయాలని కోరుతున్నాడు.  తన పొరుగింట్లో ఉండే నందనాల్ అనే వ్యక్తి కావాలనే.. ఈ పనికి పూనుకున్నాడని.. అతన్ని శిక్షించాలని కోరాడు. అయితే.. ప్రస్తుతం నందనాల్ పరారీ లో ఉన్నాడు. పేలుడు పదార్థాన్ని కావాలనే ఆవుకు తినిపించడంతో అది పేలి దవడకు గాయమైంది. ఆ గర్భిణీ ఆవు.. నోటి దవడ నుంచి రక్తం కూడా కారుతుంది. కొద్ది రోజులుగా అలా ఇబ్బంది పడుతూనే ఆహారం తింటుంది.ఈ ఘటన విషయమై పోలీసులు అనిమల్ క్రూయల్టీ ఆక్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ కింద కేసు నమోదు చేసుకున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox