Breaking News

పెళ్లి కోసం మతం మారడం కరెక్ట్ కాదు..!

31 st Oct 2020, UTC
పెళ్లి కోసం మతం మారడం కరెక్ట్ కాదు..!

ఇటీవల.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఓ యువ జంట పిటిషన్ ను అలాహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది.. కేవలం పెళ్లి కోసమే.. మతం మార్చుకోవడం సరికాదని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. అలహాబాద్ కి చెందిన ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. నెల రోజుల క్రితమే.. ముస్లిం అయినా ఆ యువతీ మతం మార్చుకుని హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకుంది. అయితే.. నెల రోజుల క్రిందటే మతం మార్చుకున్న యువతీ గురించి ప్రస్తావిస్తూ.. హై కోర్ట్ పై వ్యాఖ్యలు చేసింది.

ఆమె పెళ్లి చేసుకునేందుకే మతం మార్చుకుందన్న విషయం స్పష్టం గా అర్ధం అవుతోందని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠీ పేర్కొన్నారు.. ఈ సందర్భం గా ఆయన 2014 లో హై కోర్ట్ ఇచ్చిన తీర్పుని ఆయన గుర్తు చేసారు. 2014 లో ఓ యువతీ ఇస్లాంలోకి మారి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్నీ న్యాయమూర్తి ప్రస్తావించారు. కేవలం పెళ్లి చేసుకోవడం కోసం మతం మారడం సమంజసం కాదన్నారు. మత విశ్వాసాలు, సంప్రదాయల గురించి అవగాహనా లేకుండా.. పెళ్లి చేసుకోవడం కోసం మతం మారడం అనేది ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేసారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox