Breaking News

పాక్ ప్రధాని విమానానికి అనుమతిచ్చిన భారత్..!

23 rd Feb 2021, UTC

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానాలను భారత గగనతలం మీదుగా ప్రయాణించడానికి భారత ప్రభుత్వం అనుమతించిందని వార్తలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 23న తన తొలి పర్యటనలో శ్రీలంకకు వెళ్లనున్నారు. ఇందుకు గాను భారత ఎయిర్ స్పేస్ ను వినియోగించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గతంలో ప్రధాని, సౌదీ అరేబియా, యూఎస్ దేశాలకు వెళ్ళడానికి పాక్ గగనతలం మీదుగా వెళ్ళడానికి పాక్ అనుమతించలేదు. 

కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా, సౌదీ అరేబియాకు వెళ్ళడానికి విమానాలకు అనుమతివ్వలేదు. ఈ సంఘటన 2019లో జరిగింది. కానీ, భారత్ మాత్రం అందుకు విరుద్ధం గా పాకిస్థాన్ కు అనుమతులు ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థతో వివిఐపి విమానానికి అనుమతి ఇచ్చింది. సాధారణంగా వివిఐపి విమానాలకు దేశాలు అనుమతులు ఇస్తుంటాయి. గతంలో భారత ప్రధాని విమానానికి అనుమతి ఇవ్వకుండా పాక్ తప్పు చేసింది. కానీ, అదే పరిస్థితి భారత్ కు ఎదురైనపుడు. భారత్ తన ఔదార్యాన్ని చాటుకుంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox