Breaking News

విషమంగా యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం

21 st Jul 2021, UTC

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు బుధవారం తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో 89 ఏళ్ల కల్యాణ్ సింగ్‌ను లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ లో ఉంచారు.

ఇన్ ఫెక్షన్ సోకడం, అపస్మారక స్దితిలోకి వెళ్లడంతో  జూలై 4 సాయంత్రం కల్యాణ్ సింగ్‌ను ఆసుపత్రిలోని ఐసియులో చేర్చారు.కళ్యాణ్ సింగ్  యూరియా మరియు క్రియేటినిన్ స్థాయిలు కూడా పెరిగినట్లు తెలిసింది.

జూలై 4 న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌ను చూడటానికి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox