Breaking News

సెక్స్ అనేది పురుషుల్లో సహజంగా వుండే కోరిక.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ

30 th Sep 2020, UTC

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి  మార్కండేయ కట్జూ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. సెక్స్ అనేది పురుషుల్లో సహజంగా వుండే కోరికని వ్యాఖ్యానించారు. పురుషులు పెళ్లి ద్వారా తమ సెక్స్ కోరికలు తీర్చుకుంటారని అయితే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా వారు పెళ్లి చేసుకోవడం కష్టమవుతోందని అందుకే రేప్లు జరుగుతున్నాయన్నారు.

మనిషికి తిండి తరువాత అవసరం సెక్స్ఖ్. అయితే భారత్ లో పెళ్లి చేసుకుంటేనే సెక్స్ చేయడానికి వీలవుతుంది. కాని పురుషుల్లో వయసు మీరుతున్నప్పటికీ వారికి ఉద్యోగాలు లేకపోవడంతో పెళ్లిల్లు కావడం లేదు. దీనితో వారు వేరే పద్దతుల్లో వాంఛలను తీర్చుకోవడానికి సిద్దమవుతున్నారు. దానితోనే రేప్లు జరుగుతున్నాయంటూ ఆయన వివరించారు.

తాను రేప్లను సమర్దించనని వాటిని గతంలో ఖండించానని కట్జూ గుర్తు చేసారు. అయితే రేప్ లను నివారించాలంటే ముందుగా వాటికి కారణమయిన నిరుద్యోగాన్ని నిర్మూలించాలని సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఉత్తరప్రదేశ్లో జరిగిన గ్యాంగ్ రేప్ను ఖండిస్తున్నట్లు చెప్పినప్పటికీ  కట్జూ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. మరిన్ని వార్తలు చదవండి.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox