Breaking News

కాంగ్రెస్ నేత రాజ్య హఠాన్మరణం...

12 th Aug 2020, UTC
కాంగ్రెస్ నేత రాజ్య హఠాన్మరణం...
 
కాంగ్రెస్ నేత రాజ్య హఠాన్మరణం...
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి కార్డియాక్ అరెస్టుతో ఈరోజు బుధవారం రాత్రి కన్నుమూశారు
 
కాంగ్రెస్ పార్టీలో ఎంతో నమ్మకస్తుడైన నేతను కోల్పోయిందని  కాంగ్రెస్ పార్టీ పేర్కొంది
 
కాంగ్రెస్ తరపున అనేక టీవీ చర్చల్లో పాల్గొని తన గొంతు వినిపించిన రాజీవ్ ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు కూడా ఒక షోలో పాల్గొన్నారు
 
కాసేపటి క్రితం అకస్మాత్తుగా కుప్పకూలి పోవడం తో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox