కరోనావైరస్ అనంతర సమస్యల కారణంగా కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతవ్ ఆదివారం మరణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత నెలలో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన తరువాత సతవ్ (46) పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను వెంటిలేటర్ సహాయంతో ఉన్నాడు. అతనికి ఊపిరితిత్తులలో ఫైబ్రోసిస్ ఉంది. వైద్యులు తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితంలేకపోయిందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే అన్నారు
"నా స్నేహితుడు రాజీవ్ సాతావ్ కోల్పోయినందుకు నేను చాలా బాధపడ్డాను. అతను కాంగ్రెస్ యొక్క ఆదర్శాలను మూర్తీభవించిన భారీ సామర్థ్యం కలిగిన నాయకుడు. ఇది మనందరికీ పెద్ద నష్టమే. అతని కుటుంబానికి నా సంతాపం అని రాహుల్ గాంధీ ట్వీట్ చేసారు.
సతవ్ మరణం కోలుకోలేని నష్టమని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆయన మరణానికి ఎన్సిపి, శివసేన కూడా షాక్ వ్యక్తం చేశాయి. సతవ్ మరణం ఆశ్చర్యకరమైనదని ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. పవార్ అతన్నిదూకుడు కల నాయకుడిగా అభివర్ణించారు.

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022