Breaking News

పండగ టైంలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు కేంద్రం షాక్..!

17 th Oct 2020, UTC

కరోనా మహమ్మారి వచ్చిన తరువాత ఆన్ లైన్ షాపింగ్ కి ఎంత డిమాండ్ పెరిగిందో తెలిసిందే. అందులోను ఫ్లిప్ కార్ట్ కి, అమెజాన్ కి ఉన్న డిమాండ్ తక్కువేమి కాదు. అందులోను ఏదైనా అకేషన్ కానీ పండగ వచ్చిందంటే ఆన్ లైన్ షాపింగ్ ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందులోని వీటిల్లో దొరికే ఆఫర్స్ కూడా బాగా క్రేజీ గా ఉంటాయి..

పండుగ సీజన్ లో కూడా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు భారీ గా ఆఫర్లు ఇచ్చేస్తాయి. తాజాగా దసరా నేపధ్యంలో గ్రేట్ ఇండియన్ సేల్స్, బిగ్ బిలియన్ డేస్ పేర్లతో ప్రత్యేకమైన సేల్స్ నిర్వహిస్తున్నాయి.  అయితే ఈ సేల్స్ పై కేంద్రం అసహనం వ్యక్తం చేస్తోంది. వీటి తీరు పై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఒక వస్తువుని అమ్ముతున్నపుడు ఆ వస్తువు ఏ దేశంలో తయారవుతోందో, ఎక్కడి నుంచి వస్తోందో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని,  ఈ నిబంధనను రెండు సంస్థలు పట్టించుకోవడం లేదని కేంద్రం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్రం ఈ రెండు సంస్థలకు నోటీసులు పంపింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox