Breaking News

ప్రభుత్వ అధికారులను వెదురు కర్రలతో  కొట్టండి.. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్

07 th Mar 2021, UTC

బీహార్ :కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన బెగుసారై నియోజకవర్గంలోని ప్రజలను ఫిర్యాదులను వినకపోతే ప్రభుత్వ అధికారులను వెదురు కర్రలతో కొట్టాలని కోరారు. శనివారం బీహార్‌లోని బెగుసారైలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ, గిరిరాజ్ సింగ్ ప్రజలు తమ సమస్యలను పట్టించుకోని అధికారులను "వెదురు కర్రలతో కొట్టాలని" సలహా ఇచ్చారు.

సాధారణంగా ప్రజల ఫిర్యాదులను ప్రభుత్వ అధికారులు తరచూ పట్టించుకోరని ఆయన అన్నారు. సాధారణ పౌరుల నుండి ఎంత తరచుగా ఫిర్యాదులు స్వీకరిస్తారనే దానిపైనే తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఇలాంటి చిన్న విషయాల కోసం మీరు నా దగ్గరకు ఎందుకు వస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, గ్రామ ముఖియా, డిఎంలు, ఎస్‌డిఎంలు, బిడిఓలు వీరందరికీ ప్రజలకు సేవ చేయవలసిన బాధ్యత వుంది. వారు మీ మాట వినకపోతే, రెండు చేతులతో ఒక వెదురు కర్రను తీసుకొని వారి తలపై కొట్టండి అని గిరిరాజ్ సింగ్ అన్నారు

అలా కూడా పని చేయకపోతే అపుడు గిరిరాజ్ సింగ్ మీ వెనుక వుంటాడు అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు అక్కడ హాజరయిన ప్రజలు చప్పట్లు కొట్టి మద్దతు ఇచ్చారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox