ఏనుగు మృతి విషయంలో కేరళలోని మణప్పురం జిల్లాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు మేనకాగాంధీపై కేరళ కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల నిప్పులు చెరిగారు. తక్షణం ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మీరు బాధ్యత లేకుండా చేసిన ప్రకటనలు, విద్వేష ప్రసంగాలతో ఒక జిల్లాను, ప్రజలను అవమానించారు. మణిప్పురం జిల్లా నేరాలకు అడ్డా అనేలా మీ ప్రకటనలు ఉన్నాయి. ఈ తప్పుడు ప్రకటనలను తక్షణం ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పండి' అని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మేనకాగాంధీకి లేఖ రాశారు.
ఏనుగు మృతి అంశాన్ని రాజకీయాం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కూడా చెన్నెతాల ఆరోపించారు. 'పాలక్కాడులో ఏనుగు మృతి చెందింది. ఈ దురదృష్టకర ఘటన రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్లో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసేందుకు కూడా మీ పార్టీకి చెందిన కొందరు నేతలు వెనుకాడటం లేదు. ఇలాంటి దురదృష్టకర ఘటనలను రాజకీయం చేయాలనుకోవడం కంటే విషాదం మరొకటి ఉండదు. చైతన్యవంతమైన కేరళ సమాజానికి మీ సపోర్ట్ ఎంమాత్రం అవసరం లేదు' అని బీజేపీపై చెన్నితాల మండిపడ్డారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బాణసంచా కూరిన పైనాఫిల్ను ఒక ఏనుగుకు తినిపించడంతో అది గొంతులో పేలి మే 27న ఆ ఏనుగు మృతి చెందింది. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
16 Jan 2021
15 Jan 2021
16 Jan 2021
16 Jan 2021
16 Jan 2021