Breaking News

కోలుకుంటున్న బాలసుబ్రమణ్యం

14 th Aug 2020, UTC
కోలుకుంటున్న  బాలసుబ్రమణ్యం
 
చెన్నై: చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలసుబ్రమణ్యం ఫోటో ని ట్విట్టర్ లో పెట్టిన సినీ నటుడు మనోబాల. ఐసీయూ కి వెళ్లిన తర్వాత లేటెస్ట్ ఫోటోని పోస్ట్ చేసిన మనోబాల ఆక్సిజన్ మాస్క్ తో కనిపిస్తున్న బాలు, తాను బాగానే ఉన్నట్టుగా అభిమానులకు చేయి చూపుతూ సంకేతాన్ని చూపుతున్న బాలు. 
 
బాలు పరిస్థితి ఆందోళనకరమని ఎంజీఎం ఆసుపత్రి బులెటిన్ రిలీజ్  చేయడంతో ఆందోళనతో ఉన్న బాలు అభిమానులు. మరిన్ని సినిమా వార్తలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox