Breaking News

వీడియోగేమ్స్ కోసం తల్లి ఏటిఎం నుంచి రు.90,000 లు  ఖర్చు పెట్టేసాడు..

21 st Sep 2020, UTC

మధురై :కరోనా మహమ్మారి నేపద్యంలో రెండు నెలల లాక్ డౌన్, తరువాత కూడ తెరచుకోని స్కూళ్లు, కాలేజీలు, దీనితో విద్యార్దులు, యువత మొబైల్ ఫోన్ నే ప్రపంచంగా మార్చుకున్నారు. వీడియోగేమ్స్, చాటింగ్ లు ఇలా టైమ్ పాస్ చేయడం మొదలు పెట్టారు. తమిళనాడులోని మధురైకి చెందిన ఒక 12 ఏళ్ల బాలుడు ఇలా వీడియో గేమ్స్ ఆటలో ముగినితేలడమే కాకుండా తన తల్లి బ్యాంకు ఎక్కౌంట్ నుంచి రు.90,000 లు ఈ వీడియో గేమ్స్ కు ఖర్చు పెట్టేసాడు. ఆన్ లైన్ లో సరకులు కొనడానికి అతని తల్లి తన ఏటిఎంకార్డును కొడుక్కి ఇచ్చింది.

దీనితో కార్డు వివరాల్నింటిని తెలుసుకుని ఆ డబ్బుతో వీడియోగేమ్స్  ఆడటం మొదలు పెట్టాడు. అయితే తాను ఏటిఎం నుంచి క్యాష్ ఆన్ లైన్ లో చెల్లించనట్లు ఆధారాలు దొరక్కండా చేసాడు. కొన్ని రోజుల తరువాత తల్లిదండ్రులు ఇద్దరు క్యాష్ విత్ డ్రా చేయడానికి ఏటిఎంకు వెళ్లి షాక్ కు గురయ్యారు. కారణం అక్కౌంట్లో రు.97,000 నగదుకు కేవలం రు.7,000 మాత్రమే వుంది. దీనితో తండ్రి గట్టిగా అడగడంతో తాను తొంబైవేల రూపాయలను వీడియో గేమ్స్ కు ఖర్చు పెట్టేసానని బాలుడు ఒప్పుకున్నాడు. దీనితో ఆ తండ్రి అతనికి ఊహించని రీతిలో పనిష్మెంట్ ఇచ్చాడు.1 నుంచి 90,000 వరకు అంకెలను రాయమని కొడుక్కి చెప్పాడు. అయితే 3,500 వరకూ రాసిన తరువాత అతనికి కష్టం తెలిసింది. తాను మరెప్పుడూ గంటల తరబడి వీడియోగేమ్స్ ఆడనని డబ్బులు చెల్లించనని తండ్రిని క్షమించమని కోరాడు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox