Breaking News

జార్జ్ ఫ్లాయిడ్ కు ఇది మంచి రోజు..: ట్రంప్

06 th Jun 2020, UTC

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసే వ్యాఖ్యలు చాలాసార్లు ఓ పట్టాన అర్ధం కావు.. ఒక్కోసారి అమాయకం గా.. ఒక్కోసారి వ్యంగం గా.. ఒక్కోసారి వివాదాలు చెలరేగేలా ట్రంప్ కామెంట్ లు చేస్తుంటారు. తాజాగా... ఆయన చేసిన కామెంట్లు విని మీడియా నే తెల్లబోయింది. ఆయన వ్యాఖ్యలు అయోమయానికి గురిచేసే విధం గా ఉన్నాయి.  ఇటీవల ఓ పొలిసు అధికారి కారణం గా... ఓ నల్ల జాతీయుడు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.. అయితే.. ఈ విషయమై నిరసనలతో అమెరికా అట్టుడుకుతోంది. ఈ నేపధ్యం లో ఆయన వ్యంగం గా కామెంట్లు చేశారు.
                  "జార్జ్ ఫ్లాయిడ్ కు ఇవాళ ఎంతో సుదినం" అని ట్రంప్ వ్యాఖ్యానించడం తో అక్కడివారు అయోమయానికి గురయ్యారు. "దేశంలో ఇప్పుడు జరుగుతున్నదంతా జార్జ్ ఫ్లాయిడ్ పైనుంచి చూస్తూ... మనదేశానికి ఎంతో మంచి జరుగుతోంది అని చెబుతాడేమో" అని ఆయన వ్యంగం గా అన్నారు. ఓవైపు దేశం అట్టుడికిపోతున్న వేళ సమానత్వ పరంగా ఇది నిజంగా, మహాగొప్ప దినం అంటూ ట్రంప్ అభివర్ణించడం తో మీడియా నే ఆశ్చర్యపోయింది. అసలు ఇది జార్జ్ ఫ్లాయిడ్ కు  మంచి రోజు ఎలా అవుతుంది అంటూ మీడియా లో గందరగోళం మొదలైంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox