Breaking News

టోక్యోం ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం ?

30 th Jul 2021, UTC

National : టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం ఖాయమైంది. టోక్యో ఒలింపిక్స్ లో యువ భారతీయ బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ శుక్రవారం మహిళల వెల్టర్ వెయిట్ విభాగంలో (64-69కిలోలు) చైనా తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ పై విజయం సాధించారు. టోక్యోలో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన లవ్లిీనా సెమీఫైనల్‌కు చేరుకుంది. దీనితో భారత్ కు పతకం దక్కినట్లే .

లోవ్లినా ఇప్పుడు సెమీ-ఫైనల్ బౌట్లో టాప్ సీడ్ టర్కీకి చెందిన బుసెనాజ్ సుర్మెనెలితో తలపడనుంది. ఆమె విజయంతో, లవ్లినా మేరీ కోమ్ మరియు విజేందర్ సింగ్ తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన రెండవ భారతీయ మహిళా బాక్సర్ గా నిలుస్తారు.

జూలై 24న, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను టోక్యో గేమ్స్‌లో భారతదేశానికి మొదటి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మొత్తం 202 కిలోలు (87 కిలోల స్నాచ్ మరియు 115 కిలోలు క్లీన్ అండ్ జెర్క్‌లో) వెండి పతకాన్ని సాధించింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox