Breaking News

గోడల్లోంచి ఆలుగడ్డల మొక్కలు..షాక్ అయినా మహిళ..!

06 th Jul 2020, UTC

                        మనం ఏదైనా ఊరు వేలేటపుడు ఏమి చేస్తాం.. ఇంట్లో ఉన్నవన్నీ సర్దేసుకుని... మనం తిరిగి వచ్చే వరకు ఇంట్లో ఏమి పాడైపోకుండా అన్ని సర్దుకునే వెళ్తాం.. ఒకవేళ మనం ఇంట్లో ఎక్కువ రోజు లు ఉండకపోతే.. తిరిగి వచ్చే సరికి ఇవన్నీ కుళ్లిపోయి.. ఇల్లంతా వాసనా వస్తూ ఉంటాయి.. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకునే మనం ఇంట్లోంచి బయటకు వెళ్తాము.. అయితే.. ఒక మహిళా చూసుకోకుండా ఇంట్లోంచి బయటకు వెళ్లడం తో ఇంట్లో ఏకం గా మొక్కలు మొలిచేశాయి.. తిరిగి ఇంటికి వచ్చాక చూసుకున్న ఆ మహిళా మొదట షాక్ అయింది.. తర్వాత విషయం అర్ధం అయి నవ్వుకుందట..
 
                       ఇంతకీ విషయం ఏంటి అంటే.. ఫ్రాన్స్‌కు చెందిన డన్నా పారీ అనే మహిళ రూ. 210లకు ఆలుగడ్డలు కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది..  సాధారణం గా ఆలుగడ్డలు ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి.. కానీ కాలం గడిచే కొద్దీ వాటికి మొలకలు వచ్చేస్తూ ఉంటాయి.. అయితే.. ఈ మహిళా వాటిని తెచ్చి ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళిపోయిందిట . లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించడం తో ఆమె తన ఫ్రెండ్ ఇంట్లో ఉందామని అనుకుందట.. కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్లింది. కానీ ఆలుగడ్డలను అలానే వదిలేసింది.  దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించడం తో.. అన్ని రోజులు ఈ ఆలుగడ్డలు ఇంట్లో అలానే ఉండిపోయాయట.. ఆమె తిరిగి వచ్చే సరికి.. ఈ ఆలుగడ్డలు మొలకలెత్తి.. ఏకం గా మొక్కలైపోయాయట. 
 
                        గోడకు మొక్కలు మొలిచాయి. ఒక్క చెట్టు కూడా లేని ఇంట్లోకి మొక్కలు ఎలా వచ్చాయి అని డన్నా ఆలోచిస్తే.. ఇంట్లో ఆలుగడ్డల్ని వదిలేసి వెళ్లిన విషయం గుర్తొచ్చింది. వాటిని చూసి తెగ నవ్వుకుందట.. అంతే కాదు.. ఆమె ఇంట్లో మొలిచిన మొక్కలను ఫోటోలు తీసి నెట్టింట్లో పెట్టింది.. అవి ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox