దేశ వ్యాప్తంగా కరో్నా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో బహిరంగ వేడుకలు, సభలు, సమావేశాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కరో్నా కేసులు నమోదవుతున్నాయి. ఈ దశలో సామాజిక దూరం పాటించడం, మాస్కలు ధరించడం కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
పండుగలు , ఉత్సవాల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడే అవకాశం వున్నందున వీటిపై ఆంక్షలకు రంగం సిద్దం చేసారు. తాజాగా హైదరాబాద్ నగరంలో హోళి పండగపై పోలీసులు ఆంక్షలు విధించారు. హోళి ఈవెంట్లకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. కోవిడ్ కేసులు విజృంభిస్తుండడంతో ఆంక్షలను అమలు చేశారు. ఉల్లంఘనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గేటెడ్ కమ్యునీటిల వేడుకలపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు.
ఇప్పటికే ఈవెంట్స్ ఆర్గనైజర్లకు, హాస్టళ్ల నిర్వహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా మాస్క్లు, భౌతికదూరం పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఇళ్లల్లోనే వేడుకలు చేసుకోవాలని, రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో గుంపులు, గుంపులుగా హోలీ జరుపుకోవద్దని సూచించారు. ఇళ్లల్లోకూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హోలీ జరుపుకోవాలన్నారు. మరిన్ని వార్తలు చదవండి

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
14 Apr 2021
11 Apr 2021
16 Apr 2021
16 Apr 2021
16 Apr 2021