Breaking News

క్రికెట్ ల పై మానేసి.. కరోనా పై బెట్టింగులు..!

13 th Jul 2020, UTC

కరోనా మహమ్మారి ని చూసి అందరు భయపడి చస్తుంటే.. బెట్టింగ్ రాయుళ్లు మాత్రం.. ఈ మహమ్మారి కేసుల సంఖ్యా పై  బెట్టింగ్ లు కట్టేసుకుని.. కరోనా ని కూడా కాష్ చేసేసుకుంటున్నారు.. ఇలాంటి వాళ్లే శవాల మీద పేలాలు ఏరుకుంటూ ఉంటారు..  కరోనా బెట్టింగులేమిటని ఆశ్చర్యపోతున్నారా ? కర్ణాటక లో ఇదే జరుగుతోంది.. ఈ విషయం ఇటీవలే పోలీసుల వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది.
 
               కర్ణాటకలో ఏ ప్రాంతం లో ఎన్ని కేసులు వెలుగులోకి వస్తాయన్న విషయమై బెట్టింగ్ రాయుళ్లు బెట్ కాసుకుంటున్నారట.. వీళ్ళు బెట్టింగ్‌లపై బెట్టింగ్‌లు కాస్తూ పెద్దమొత్తాల్లో డబ్బు సంపాదిస్తుండడమో, పోగొట్టుకుంటుండడమో చేస్తున్నారు. ప్రతి రోజు కరోనా హెల్త్ బులెటిన్ విడుదల కాగానే.. అందులో కేసులు ఎన్ని వచ్చాయో చూసుకుని.. ఓడిపోయిన వారు గెలిచిన వారికి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారట. ఈ వ్యవహారమంతా పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి... కర్ణాటకలోని పాత మైసూరు, చామరాజనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని  తెలుస్తోంది. ఈ బెట్టింగులు కూడా వేయి రూపాయలకు పైగానే నడుస్తున్నాయని సమాచారం.. అయితే.. పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox