Breaking News

నో పెళ్లి' అంటున్న సింగర్స్..!

05 th Jun 2020, UTC
నో పెళ్లి'  అంటున్న సింగర్స్..!

సాయి ధ‌ర‌మ్ తేజ్ 'సోలో బ్ర‌‌తుకే సో బెట‌ర్' చిత్రం నుంచి 'నో పెళ్లి' వీడియో సాంగ్ ఇదివ‌ర‌కే రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. అది 5 మిలియ‌న్ల వ్యూస్‌ను సైతం అల‌వోక‌గా దాటేసింది. ఇప్పుడు తాజాగా 'నో పెళ్లి' క‌వ‌ర్ వ‌ర్ష‌న్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ఇందులో మ‌నీషా, శ్రావ‌ణ భార్గ‌వి, రోల్ రైడా, నోయ‌ల్‌, గీతా మాధురి, టిప్పు, శ్రీ కృష్ణ‌, ర‌మ్య స‌హా ప‌లువురు సింగ‌ర్లు ఉన్నారు.

టాలీవుడ్ గాయ‌నీగాయ‌కులు అంద‌రూ ఒకేద‌గ్గ‌ర క‌నిపించ‌డంతో త‌మ ఫేవ‌రెట్ సింగ‌ర్స్‌ను చూసుకుంటూ అభిమానులు మురిసిపోతున్నారు.

ఈ సాంగ్‌కు బ్యాచిల‌ర్స్ జై  కొడుతుంటే పెళ్లైన‌వారు మాత్రం భిన్న‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. " కాగా ర‌ఘురామ్ లిరిక్స్ అందించిన ఈ పాట‌ను అర్మ‌న్ మాలిక్ ఆల‌పించగా య‌శ్వంత్ మాస్ట‌ర్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox