Breaking News

నడి రోడ్డుపై దారుణం..!

08 th Jul 2020, UTC
నడి రోడ్డుపై దారుణం..!
కరోనా మహమ్మారి వచ్చిన తరువాత.. మనుషుల్లో మానవత్వాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.. ఒకప్పుడు రోడ్డు పై ఎవరైనా పడిపోతే.. చుట్టుపక్కల వాళ్ళు ఆసుపత్రి కి తీసుకెళ్లడమో.. తోచిన వైద్యం చేయడమో చేసేవారు.. అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నేడు అన్ని చోట్ల దాపురించేసింది. తాజాగా.. ఇలాంటి ఘటన హైదరాబాదు లో నడి రోడ్డు పై జరిగింది.. అయితే.. ఎవరు బాధితుని వద్దకు కూడా వెళ్ళలేదు.
 
           హైదరాబాదు లో నడి రోడ్డు పై ఓ వ్యక్తి ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. నేడు.. ఈసీఐఎల్ చౌరస్తాలో మధ్యహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జవహర్‌నగర్ కు చెందిన పృథ్వి గా ఆ యువకుడిని గుర్తించారు.. పృథ్వి మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతను రోడ్డు పై కుప్ప కూలిపోయాక.. అతనిని తీసుకువెళ్ళడానికి ఎవరు రాలేదు.. అయితే.. అంబులెన్స్ కి సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చాక... అతను చనిపోయాడని అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు. 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox