Breaking News

అగ్నివీరులకు మహీంద్రా గ్రూపు స్వాగతం

20 th Jun 2022, UTC
అగ్నివీరులకు మహీంద్రా గ్రూపు స్వాగతం

Mahindra Group welcomes agniveers: కేంద్రం యొక్క అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ ను, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్వాగతించారుఅగ్నివీరులు పొందే క్రమశిక్షణ మరియు నైపుణ్యాలు వారిని ఉపాధి పొందేలా చేస్తాయని  అన్నారు. ఈమేరకు ట్విట్టర్ లో ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసారు. 

అగ్నీపథ్ ప్రోగ్రాం చుట్టూ చోటుచేసుకున్న హింసాకాండకు విచారం వ్యక్తం చేస్తున్నాను.  గత సంవత్సరం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు నేను చెప్పిన మాటలనే ఇపుడు రిపీట్ చేస్తున్నాను.-అగ్నివీర్స్ యొక్క క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి ఉద్యోగావకాశాలను తెస్తాయి.శిక్షణ పొందిన, సమర్థులైన యువకులకు మహీంద్రా గ్రూపు స్వాగతం పలుకుతుంది నాయకత్వం, శారీరక శిక్షణతో, అగ్నివీర్‌లు పరిశ్రమకు మార్కెట్‌కు సిద్ధంగా ఉన్న వృత్తిపరమైన పరిష్కారాలను అందిస్తారు, కార్యకలాపాల నుండి పరిపాలన,సరఫరా గొలుసు నిర్వహణ వరకు పూర్తి భాగాన్ని వారు కవర్ చేస్తారని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox