Breaking News

ఫుట్ పాత్ పై చదువుకుని పది లో 68% మార్కులు...!

09 th Jul 2020, UTC

రోజు విద్యార్థుల క్రమశిక్షణ గురించి.. పట్టుదల గురించి ఏవో వార్తలు వస్తూనే ఉంటాయి.. ఈ వార్త చాలా ప్రత్యేకమైంది.. తల్లి తండ్రులు అన్ని సదుపాయాలు సమకూర్చి.. పాఠశాలలో చేర్పించి.. ట్యూషన్ లు పెట్టించి చదువుకోమని చెప్తే.. చెడు  స్నేహాలు.. స్మార్ట్ ఫోన్ లు, వీడియో గేమ్ లు, సోషల్ మీడియా కి అడిక్ట్ అయిపోయే వారు... ఇలా చాల మంది పిల్లలు తమ భవిష్యత్ ను పాడు చేసుకుంటుంటారు.. అందరు ఇలా ఉంటారని కాదు.. కానీ.. అన్ని సౌకర్యాలు ఉన్న పిల్లలలో చాల మంది ఇదే దారి లోకి వెళ్లిపోతున్నారు. 
 
              ఇది ఇలా ఉంటె.. కొందరు మాత్రం.. తమకు ఉన్నదాన్లో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు.. అలాంటి కధే ఇపుడు చెపుకోబోయే అమ్మాయిది.. తన పేరు.. భర్తీ ఖండేకర్... ఆమె తండ్రి దశరధ్.. తల్లి తండ్రులిద్దరు... రోజు కూలీలు గా పనిచేసేవారు.. వారు ఫుట్ పాత్ పైనే జీవించేవారు.. వారికీ ముగ్గురు పిల్లలు.. ముగ్గురు ఫుట్ పాత్ పైనే జన్మించారు. ఫుట్ పాత్ పైనే పెరిగారు.. వారిలో భర్తీ ఖండేకర్.. పట్టుదలతో చదవాలనుకుంది. అలా తన విద్యను పది వరకు కొనసాగించింది. ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 68 శాతం మార్కులు సాధించి.. తన కలను నెరవేర్చుకుంది. అయితే.. ఐ ఏ ఎస్ గా ఎంపిక అవడమే తన లక్ష్యం అని చెబుతోంది.. ఆమె పట్టుదల కు ముచ్చట పడనివారు లేరు.
 
                  ఆమె.. పదవ  తరగతి లో మంచి మార్కులను సాధించినందుకు గాను.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మున్సిపాలిటీ వారు ఆమె కుటుంబానికి ఓ ఇంటిని బహుమతి గా ఇచ్చారు.. ఎంత సంతోషకరమైన వార్త ఇది.. తొందరలోనే.. ఆ కుటుంబం ఆ ఇంటి లోకి వెళ్లబోతోంది.. ఇల్లును బహుమానంగా ఇచ్చిన మున్సిపాలిటీ వారికి ఆమె సంతోషం తో కృతజ్ఞతలు తెలిపింది.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox