Breaking News

జియో బ్రౌజర్.. మేడ్ ఇన్ ఇండియా..అదిరిపోయే ఫీచర్స్..!

22 nd Sep 2020, UTC

రిలయన్స్ జియో సంస్థ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. అదిరిపోయే ఫీచర్స్ తో జియో బ్రౌజర్ ను లాంచ్ చేసింది. ఇది దేశీయ బ్రౌజర్. గూగుల్ క్రోమ్, ఓపెరా మినీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లకు జియో బ్రౌజర్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. బీటా వర్షన్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ బ్రౌజర్ లో సూపర్ ఫాస్ట్ స్పీడ్ తో బ్రౌజ్ చేసుకోవచ్చు.

మల్టీప్రాసెస్ క్రోమియం బ్లింక్ ఇంజిన్ ద్వారా ఈ బ్రౌజర్ పని చేస్తుంది. మోడీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశీ ఆప్ లకు విస్తృతమైన ప్రాముఖ్యత లభిస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన యుసి బ్రౌజర్ తో సహా పలు ఆప్ లు బాన్ అయినా నేపధ్యంలో వీటికి ఏ మాత్రం తీసిపోకుండా రిలయన్స్ సంస్థ జియో బ్రౌజర్ ను లాంచ్ చేసింది.

సెక్యూర్ పిన్‌తో ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ ను జియో బ్రౌజర్ అందిస్తోంది. ప్రైవేట్ మోడ్ లో బ్రౌజ్ చేసిన కంటెంట్ ను యూసర్ తప్ప మరెవరు చూడలేరు. కావాలనుకుంటే పిన్ సాయంతో బుక్ మార్క్ కూడా చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ డౌన్లోడ్ ఫీచర్ ఈ  బ్రౌజర్ తో డిఫాల్ట్ గా వస్తోంది. తద్వారా ఏ రకమైన ఫైల్స్ ని అయినా డౌన్లోడ్  చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా బ్రౌజ్ చేసే వెబ్ సైట్ ల కోసం క్విక్ లింక్ లను కూడా చూపిస్తుంది. కావాలనుకుంటే మీకు నచ్చే విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. జియోబ్రౌజర్ వెబ్ బ్రౌజర్ బేస్డ్ గేమింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. హై రెజల్యూషన్ వీడియోలు బఫరింగ్ ఇబ్బంది లేకుండా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox