Breaking News

టీం ఇండియా అంటే అదీ.. ఆసీస్ ఆటగాడికి కానుక ఇచ్చిన భారత్ ఆటగాళ్లు..!

20 th Jan 2021, UTC

సాధారణం ఏ మ్యాచ్ లో అయినా ఓ జట్టు గెలిస్తే ఆ జట్టు ఫుల్ ఖుషిలో ఉంటుంది. సంబరాల్లో మునిగి తేలిపోతుంది. ఓడిపోయినా జట్టు గురించి అంతగా పట్టించుకోవడాలు ఏమి ఉండవు. కానీ, టీం ఇండియా అలా కాదు. టీం ఇండియాకు వ్యక్తులని గౌరవించడానికి గెలుపు ఓటములతో పని లేదు అని ఈరోజు భారత ఆటగాళ్లు నిరూపించారు. ఈరోజు టీం ఇండియా ఆటగాళ్లు ఆసీస్ జట్టులోని నాథన్ లైయన్ ను ఓ చిరు కానుకతో గౌరవించారు.

ఆసీస్ జట్టులోని నాథన్ లైయన్ కు ఈ సిరీస్ 100వ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఎలా అయినా గెలిచి ఈమ్యాచ్ ను మధురానుభూతిగా మిగుల్చుకోవాలనుకున్నాడు. కానీ, అది కుదరలేదు. భారత ఆటగాళ్లు అతని ప్రతిభను గుర్తించారు. మ్యాచ్ ముగిశాక, భారత్ ఆటగాళ్లు అందరు కలిసి రహానే చేతుల మీదుగా లైయన్ కు ఓ చిరుకానుక ఇచ్చారు. ఓ జెర్సీ పై భారత్ ఆటగాళ్లంతా కలిసి సంతకాలు చేసి నాథన్ లైయన్ కు బహుమతిగా ఇచ్చారు. ఆ కానుకను అందుకుని నాథన్ లైయన్ హర్షం వ్యక్తం చేసాడు. దీనిపై వీవీఎస్ లక్ష్మణ్  స్పందిస్తూ భారత్ ఆటగాళ్ల సహృదయాన్ని ప్రశంసించారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox