Breaking News

ఇకపై పిల్లల ఫోన్ కి మెసేజ్ వస్తే..పేరెంట్స్ కి నోటిఫికేషన్!

21 st Nov 2020, UTC

టెక్నాలజీ :విపరీతంగా టెక్నాలజీ వాడకం కూడా కొన్ని అనర్ధాలను తీసుకొస్తుంది. ఒక్కోసారి పిల్లలు అవసరమైన దానికంటే ఎక్కువ సమాచారాన్ని చూస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు దానిని కట్టడి చేయడానికి తలితండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. కానీ స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక, వాళ్ళని కంట్రోల్ చేయడం తల్లి తండ్రులకు చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ క్రమంలో కొన్ని విపిఎన్ లు పేరెంట్స్ కు అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో పిల్లల డివైస్ లో ఆక్టివిటీని కంట్రోల్ చేయచ్చు.

అయితే, ఈ విపిఎన్ ల కంటే సులభంగా వినియోగించగలిగే ఆప్ ను బెంగళూరు పోలీస్ లు డిజైన్ చేసారు.ఇక పై పిల్లల చేతికి ఫోన్ ఇచ్చిన భయపడాల్సిన పని లేదు. పిల్లల ఫోన్ కి ఎలాంటి అభ్యంతరకర మెసేజ్ లు వచ్చినా, వెంటనే తల్లితండ్రుల ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. తల్లితండ్రుల ఫోన్ నుంచి ఆ మెసేజిలను డిలీట్ చేసే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే, ఆ మెసేజ్ నోటిఫికేషన్ ను కూడా తల్లితండ్రుల ఫోన్ నుంచి బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఇటీవల బెంగళూరు సాంకేతిక సదస్సులో ఈ ఆప్ రూపకర్తలు ఈ విషయాన్నీ వెల్లడించారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox