Breaking News

టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా..!

09 th Jul 2020, UTC
టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా..!
                 కరోనా మహమ్మారి అన్ని చోట్ల అధికం గానే ఉంది.. చాలా మందికి లక్షణాలు బయటకు కనిపించకపోవడం తో.. ఎవరికీ కరోనా సోకిందో.. ఎవరి నుంచి వచ్చి అంటుకుంటోందో కూడా చెప్పడం కష్టం గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఉద్ధృతి ఎక్కువ గా ఉంది.. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. రికవరీ రేటు కూడా తక్కువగా ఉంది.. అయితే.. మరణాల రేటు తక్కువ గా ఉంది. కానీ.. కేసులు ఎక్కువ నమోదు అవుతుండడం తో తెలుగు రాష్ట్ర ప్రజలలో రోజు రోజుకు ఆందోళన ఎక్కువ అవుతూ ఉంది.
 
                    ఈ నేపధ్యం లో.. తాజాగా.. టీటీడీ లో కూడా పాజిటివ్ కేసులు బయటపడటం.. టీటీడీ అధికారులని కూడా  షాక్ కి గురి చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కరోనా ఉద్ధృతి ఎక్కువ గానే ఉంది.. ఇప్పటికే ఆంధ్ర లో కరోనా కేసులు 22 వేల మార్కును దాటేసింది.  నిన్న ఒక్క రోజే 1,062 మంది వైరస్ బారినపడ్డారు. ఇపుడూ ఈ కరోనా మహమ్మారి తిరుమల దేవస్థానానికి  కూడా పాకింది. టీటీడీ సిబ్బందిలో 80 మంది కరోనా బారినపడినట్టు కలెక్టర్ ఎన్.గుప్తా తెలిపారు. టీటీడీలో ప్రతి రోజు 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఇపుడు కరోనా సోకినా సిబ్బంది కి భక్తుల ద్వారానే సోకిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితే.. దీనికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు.. కాగా, ఇప్పటి వరకు 800 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox