Breaking News

హాకర్లకు దీదీ దసరా కానుక.

16 th Oct 2020, UTC
హాకర్లకు దీదీ దసరా కానుక.

కలకత్తా :దసరా సందర్బంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ .2,000 ఇవ్వాలని నిర్ణయించారు. కలకత్తాలో 68,000 మరియు జిల్లాల్లో 32,000  వరకూ హాకర్లు వున్నట్లు అంచనా. గురువారం 12 జిల్లాల్లో 110 పూజలను వీడియో కాన్పరెన్ప్ ద్వారా ప్రారంబించిన మమత వెంటనే హాకర్ల బ్యాంక్ ఎక్కౌంట్లకు ఈ సొమ్ము బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. 

కరోనా కారణంగా ఉపాధి కొల్పోయిన హాకర్లకు పండుగ సందర్బంగా చిన్నమొత్తం అయినప్పటికీ ఇది ఉపయోగపడుతుందని ఆమె భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 37,000 పూజా కమిటీలకు ఒక్కింటికి రూ .50 వేలు చొప్పున ప్రభుత్వం అందజేసింది. దీనికి రూ.185 కోట్లు ఖర్చు చేసారు. ఇపుడు లక్షమంది హాకర్లకు ఒకే సారి ఆర్దిక సాయం చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.20 కోట్లు అవుతుందని అంచనా. ఈ రెండింటికో్సం రాష్ట్రం 205 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్దను పెంచుతుందని అధికారులు అంటున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox