Breaking News

తుఫాను గాలికి అదుపు తప్పిన కార్గో విమానం..!

04 th Jun 2020, UTC

నిన్న నిసర్గ తుఫాను ప్రభావం తో నిన్న మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో తీవ్రం గా గాలులు వీచినా సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో బెంగళూరు నుంచి ముంబయి వచ్చిన ఫెడెక్స్ ఎండీ-11 ఎయిర్‌క్రాఫ్ట్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండవుతూ రన్‌వేను ఢీకొట్టింది. విమానం అదుపుతప్పడం తో.. ఆగాల్సిన చోట ఆగకుండా  రన్‌వే నుంచి 9 మీటర్లు పక్కకు వెళ్లిపోయింది. బుధవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. నిశర్గా తుఫాన్ ప్రభావంతో వీస్తున్న బలమైన గాలుల వల్ల విమానం అదుపు తప్పిందని అధికారులు తెలిపారు. అయితే.. అది కార్గో విమానం కావడం తో.. అధికారులకు టెన్షన్ తప్పింది. తుఫాన్ కారణం గా విపరీతంగా గాలులు వీస్తుండడం తో.. మధ్యా్హ్నం 2.30 నుంచి రాత్రి 7 గంటల వరకు విమాన రాకపోకలను రద్దు చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox