Breaking News

కెసిఆర్ ను కలవనున్న బాలయ్య..!

05 th Jun 2020, UTC
కెసిఆర్ ను కలవనున్న బాలయ్య..!

సినీ కార్మికుల కోసం... సినీ షూటింగ్ లను తిరిగి ప్రారంభించడం కోసం.. సినీ పెద్దలు మంత్రి తలసాని ని కలిసి. ఆ తరువాత సీఎం కెసిఆర్ తోనూ భేటీ అయినా సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపధ్యం లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం లేపాయి చెప్పక్కర్లేదు. హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూర్చొని భూములు పంచుకుంటున్నారు అంటూ బాలయ్య చేసిన కామెంట్స్  సినీ వర్గాల్లో మంటలు రేపాయి.. దానిపై.. రోజుకొకరు కామెంట్ లు చేసి మరింత సెగ పుట్టించారు. అయితే.. ఈ తతంగం లో చాలామంది బాలయ్యను విమర్శించారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్ మరింత దుమారం రేపింది. ఇక ఇదే అంశం పట్ల సీఎం కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది.అయితే.. లాక్ డౌన్ ఆంక్షలు సడలించాక... ఈ నెల ఎనిమిదవ తేదీ తరువాత.. సీఎం కేసీఆర్ తో బాలకృష్ణ సమావేశం  కాబోతున్నారని సమాచారం... తెలుగు ఇండస్ట్రీ ఆయనను ఎందుకు దూరం పెట్టిందో.. ఈ సందర్భం గా బాలయ్యబాబు మాట్లాడే అవకాశం ఉంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox