Breaking News

జైలు టాయిలెట్ ను వాడటానికి ఇష్టపడని ఆర్యన్ ఖాన్ ఆహారం లేదు.. కొద్దిగా నీరు తాగి గడిపేస్తున్నాడు

13 th Oct 2021, UTC

క్రూయిజ్ డ్రగ్స్  రైడ్  కేసులో షారూఖ్  ఖాన్ కుమారుడు  ఆర్యన్ ఖాన్ ను ఎన్‌సిబి అధికారులు  అరెస్ట్ చేయడంతో  అతను బాలీవుడ్ లో వార్తలో వ్యక్తిగా మారాబు, 23 ఏళ్ల  ఆర్యన్ ఖాన్ ను  అక్టోబర్ 2 న ఎన్‌సిబి అధికారులు నిర్బంధించారు. ఇప్పటికీ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.ఆర్యన్ ఖాన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో నిర్బంధించారు.తాజాగా ఆర్యన్ పరిస్థితి గురించి  కొన్ని షాకింగ్ నిజాలు జైలు నుండి బయటపడ్డాయి.

ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 8 నుండి జైలులో ఉన్నాడు . అతనికి  జైలు టాయిలెట్ ఉపయోగించడం ఇష్టం లేకపోవడంతో   తగినంత ఆహారం తీసుకోలేదు లేదా తగినంత నీరు తాగలేదని తెలుస్తోంది. పోలీసు అధికారులు మరియు జైలు సిబ్బంది అతని గురించి ఆందోళన చెందుతున్నారు. టాయిలెట్ ను ఉపయోగించమని మరియు సరైన ఆహారం మరియు నీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు, కానీ అతని వైపు నుండి సరైన స్పందన లేదు. ఇది అతని ఆరోగ్యంపై ఆందోళనకు దారితీసింది.

గత నాలుగు రోజులుగా ఆర్యన్ స్నానం చేయలేదని మరియు అతని పరిశుభ్రత విషయంలో జైలు అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది.ఆర్యన్  ఇంటి నుండి కొన్ని బట్టలతో పాటు కొన్ని జత బెడ్‌షీట్‌లను అందుకున్నాడని, అతను అక్కడికి వచ్చినప్పుడు జైలు క్యాంటీన్ నుండి కొన్ని వాటర్ బాటిళ్లను  కొనుగోలు చేసాడని తెలుస్తోంది.  అతని వద్ద మూడు సీసాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అపుడు తీసుకున్న కొన్ని బిస్కెట్ల ను తింటూ గడిపేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఎవరితోనూ మాట్లాడటం లేదని మరియు ఎవరైనా అతనిని ఏదైనా అడిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నాడని కూడా   సమాచారం. షారూఖ్ తన కుమారుడి ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నాడు. అతను జైలు అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నాడు.ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై బుధవారం కోర్టు నిర్ణయంతీసుకుంటుంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox