Breaking News

చైనా యాప్ లను డిలీట్ చేసే యాప్...!

01 st Jun 2020, UTC
చైనా యాప్ లను డిలీట్ చేసే యాప్...!
కరోనా మహమ్మారి ని చైనా సృష్టించడమే కాకుండా.. ఇతర దేశాలకు వ్యాప్తి చెందించిందని ఇప్పటికే పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో అందరు చైనా ప్రోడక్ట్ లను, యాప్ లను తొలగించుకోవాలని చూస్తున్నారు. ఈ ఉద్దేశం తో రూపొందించబడిందే.."రిమూవ్ చైనా ఆప్స్" అనే ఆప్. ఇది మీ ఫోన్ లో ఉండే చైనా యాప్ లను గుర్తించి వాటిని రిమూవ్ చేస్తుంది. భారత్, చైనా సరిహద్దుల్లో కొద్ది వారాలుగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖులు కొందరు చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. 
         విద్యావిధానంలో సంస్కరణలు తీసుకువచ్చిన సోనమ్ వాంగ్‌చుక్‌ చైనా ఉత్పత్తుల వాడకం వదిలించుకొని, ఆ దేశానికి గట్టి బదులివ్వాలని కొద్ది రోజుల క్రితం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అతని నుంచి స్ఫూర్తి పొందిన మోడల్ మిలింద్ సోమన్ టిక్‌టాక్‌ను డిలీట్ చేసినట్లు వెల్లడించారు. మరికొందరైతే... 'రిమూవ్ చైనా యాప్స్‌'  అనే ఆప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఈ ఆప్ లను తొలగించమని స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ప్రారంభమైన కొద్దీ కాలం లోనే ఈ యాప్ 4 .8 రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఈ యాప్ లాంచ్‌ అయిన రెండు వారాల్లోనే సుమారు 10లక్షల డౌన్‌లౌడ్లు నమోదు చేసింది. అయితే యాపిల్ డివైజ్‌లలో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox