Last Updated:

Munugode: మునుగోడులో రాజగోపాల్ రెడ్డి మస్త్ స్టెప్పులు.. ఆ డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

మునుగోడు ఉపఎన్నికలు రోజురోజుకు కాక పుట్టిస్తున్నాయి. బైపోల్స్ దగ్గర పడుతున్న వేళ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఇంటిఇంటికి తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు.

మునుగోడు ఉపఎన్నికలు రోజురోజుకు కాక పుట్టిస్తున్నాయి. బైపోల్స్ దగ్గర పడుతున్న వేళ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఇంటిఇంటికి తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహిస్తూ మహిళలతో కలిసి మస్తు ధూందాం స్టెప్పులేశారు. ఈ స్టెప్పులను చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

ఇవి కూడా చదవండి: