Published On:

మొటివేషనల్ కోట్స్ 2022

మొటివేషనల్ కోట్స్ 2022

మొటివేషనల్  కోట్స్  2022

మొటివేషనల్ కోట్స్ 2022

image

మీ జీవితాన్ని ప్రశ్నగా ఉంచుతారా ?
లేక ప్రశంసలు వరకు తీసుకెళ్తారా అన్నది మీ చేతుల్లోనే ఉంది

image

ఓటమి కూడా తలదించుకొని
నీకు స్వాగతం చెప్పేంత
గొప్పగా ఉండాలి నీ గెలుపు !!

image

చరిత్ర నీ కోసం ఎదురు చూస్తోంది
నిన్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి
నువ్వు గేలవడమే ఆలస్యం

image

నీకె అన్ని బాధలు ఎందుకొస్తున్నాయంటే
నువ్వు మాత్రమే  ఎదుర్కోవాలని అర్థం

image

మనం తట్టుకోలేని బాధలు మన ముందు
నిలిచినప్పుడు కన్నీళ్ళను
దాచడం , దాటడం రెండు తెలుసుకుంటే
మన జీవితాన్ని సగం గెలిచినట్లే !

image

శ్రమ నీ ఆయుధం ఐతే 
విజయం నీ బానిస అవుతుంది

image

మీరు కష్ట పడకుండా సుఖం రావాలంటే  ఆ దేవుడు 
కూడా సహాయం చేయడు 

image

మీరు కష్టపడితే 
ఫలితం మిమ్మలని 
వెతుక్కుంటూ వస్తుంది

ఇవి కూడా చదవండి: