Last Updated:

Pawan Kalyan: జీఎస్ఎల్వీ రాకెట్ విజయం చారిత్రాత్మికం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

36 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అలోవకగా అంతరిక్ష్యంలోకి ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ విజయం చారిత్రాత్మికమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Pawan Kalyan: జీఎస్ఎల్వీ రాకెట్ విజయం చారిత్రాత్మికం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

Andhra Pradesh: 36 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అలోవకగా అంతరిక్ష్యంలోకి ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ విజయం చారిత్రాత్మికమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

అంతరిక్ష పరిశోధనలలో అగ్ర రాజ్యాల సరసన భారత్ నిలుపుతున్న ప్రధాని మోదీకి శుభాభినందలను పవన్ తెలియచేశారు. ఓ బలమైన పోటీదారుడుగా ఇస్రో ఎదగడం అభినందనీయమన్నారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి సన్నద్ధమౌతున్న ఇస్రో నేటి జీఎస్ఎల్వీ రాకెట్ విజయం మనోధైర్యాన్ని అందిస్తుందని ఆశాభావాన్ని పవన్ వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో మరింత ఉన్నత శిఖరాలను ఇస్రో అధిగమించాలని పవన్ ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: GSLV MK3 Rocket Launch: తొలిసారిగా 6టన్నుల బరువైన ఉపగ్రహా ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

ఇవి కూడా చదవండి: