Breaking News

జపాన్ ప్రధానిగా యోహైడే సుగా

15 th Sep 2020, UTC
జపాన్ ప్రధానిగా  యోహైడే సుగా

టోక్యో :జపాన్‌ ప్రధానమంత్రి పీఠానికి అధికార పార్టీ అభ్యర్థిగా యోహైడే సుగా ఎన్నికయ్యారు. అధికార లిబరల్‌ డెమొక్రెటిక్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎంపీలు ఆయనను సోమవారం ఎన్నుకున్నారు. మొత్తం 534 ఓట్లకు గాను సుగా 377 ఓట్లు సాధించారు. బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో ఓటింగ్‌ ద్వారా ప్రధాని ఎన్నిక జరగనుంది. దీనితో జపాన్‌ తదుపరి ప్రధానిగా సుగా ఎన్నిక లాంచనం కానుంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox