Breaking News

అమెరికా లో కూడా టిక్ టాక్బ్యాన్.?

07 th Jul 2020, UTC
అమెరికా లో కూడా టిక్ టాక్బ్యాన్.?
కరోనా మహమ్మారి ని ప్రపంచ దేశాల పైకి వదిలిన చైనా పై అన్ని దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమం లో.. వాక్సిన్ ను అన్ని దేశాలకు అందించే విషయం లో కూడా.. చైనా నాటకాలాడింది. అంతే కాదు. మెడికల్ ఎక్విప్ మెంట్ ను ఇతర దేశాలకు అందించే సమయం లో కూడా నాణ్యత తక్కువ కలిగిన ఎక్విప్ మెంట్ ను అందించడం తో చైనా పై విమర్శలు ఎక్కువయ్యాయి. అంతెందుకు.. తన మిత్ర దేశమైన పాకిస్థాన్ కు కూడా చాల తక్కువ నాణ్యత మాస్కులను, పీపీఈ కిట్ లను అందించింది. దీనితో.. ఇతర దేశాలన్నిటి నుంచి చైనా వెలివేయబడింది. 
 
            ఇంత చేసింది చాలక.. మళ్లి  వచ్చి భారత్ తో సరిహద్దు వివాదం పెట్టుకుంది. సరిహద్దు వద్ద  సైన్యాన్ని మోహరించి కవ్వింపు చర్యలకు పాల్పడింది.. కరోనా కష్టకాలంలో అన్ని దేశాలు ఒకటై పోరాడుతుంటే.. చైనా చేష్టలు మాత్రం విరుద్ధం గా ఉన్నాయి. అగ్రదేశాలు కూడా భారత్ ను సమర్ధించి.. భారత్ కు అండగా నిలబడడం తో.. చైనా వెనక్కి తగ్గింది. భారత్ కూడా చైనా ను ఊరికే వదల్లేదు.. చైనా ప్రాజెక్ట్ లు అన్ని భారత్ లో రద్దు అయ్యాయి.. చైనా కు చెందిన 50 ఆప్ లను భారత్ రద్దు ఉంది. ఒక్క టిక్ టాక్ బాన్ అవడం వల్లే.. చైనా కు ఆరు బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది.
 
             తాజాగా.. అమెరికా కూడా ఇదే బాట లో నడుస్తోంది. టిక్ టాక్ తో సహా పలు సోషల్ మీడియా ఆప్ లను భద్రతా దృష్ట్యా రద్దు చేయాలనీ భావిస్తోంది.. ఈ విషయాన్నీ స్వయం గా అమెరికా విదేశాంగ మంత్రి  మైక్ పాంపియో సోమవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.  మొన్నటి దాకా.. కరోనా వైరస్ కు చైనా నే కారణం అంటూ తిట్టిపోస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. చైనా  కు మరో షాక్ తగలబోతోంది అన్నమాట. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox