Breaking News

పాక్ తో సహా 11 దేశాలకు యూఏఈ వీసాల నిలిపివేత 

19 th Nov 2020, UTC

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) పాకిస్తాన్ మరియు 11 ఇతర దేశాల సందర్శకులకు కొత్త వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం బుధవారం యుఎఇ అధికారుల నిర్ణయం కొవిడ్ -19 యొక్క రెండవ స్దాయితో సంబంధం వుందన్న వార్తలను ధృవీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌదరి చెప్పారు.

పాకిస్తాన్తో పాటు, టర్కీ, ఇరాన్, యెమెన్, సిరియా, ఇరాక్, సోమాలియా, లిబియా, కెన్యా మరియు ఆఫ్ఘనిస్తాన్ లకు విజిట్ వీసాల జారీని యుఎఇ ప్రభుత్వం నిలిపివేసింది.దేశంలో పెరుగుతున్నకొవిడ్ -19 కేసుల వల్ల ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. , పాకిస్తాన్‌లో వారంరోజుల్లో  2 వేల కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. జూన్ లో పాకిస్తాన్ లో  కేసులు పెరుగుతున్నప్పుడు, యుఎఇ ఎమిరేట్స్ ప్రయాణీకుల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 363,380 కరోనావైరస్ కేసులు, 7,230 మరణాలు నమోదయ్యాయి. దేశంలో 30,362 క్రియాశీల COVID-19 కేసులు ఉన్నాయని జియో న్యూస్ నివేదించింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox