Breaking News

ట్రంప్ కి షాకిచ్చిన చిన్న కూతురు..!

04 th Jun 2020, UTC
ట్రంప్ కి షాకిచ్చిన చిన్న కూతురు..!

జార్జి ఫ్లాయిడ్ మరణం పట్ల అమెరికాలో నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఓ పోలీసు ఎనిమిది నిమిషాల పాటు మెడపై మోకాలితో నొక్కడంతో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మరణించాడు.  ఫ్లాయిడ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వేలాది మంది ప్రజలు రోడ్డెక్కుతున్నారు. నిరసనకారులు లూటీలు, విధ్వంసాలకు పాల్పడుతుందటంతో ప్రెసిడెంట్ ట్రంప్ సైన్యాన్ని దించుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చిన్న కూతురు టిఫానీ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసారు.. పొలిసు చర్యలను వ్యతిరేకిస్తూ.. ఆమె కామెంట్ చేసారు. "సింగిల్ గా ఉంటే ఫలితం తక్కువే.. కానీ కలిసి కొట్లాడితే ఏదైనా సాధించగలం" అమెరికన్ రైటర్ హెలెన్ కిల్లర్ మాటలను ఆమె పోస్ట్ చేశారు. టిఫానీ తల్లి మార్లా మాపుల్స్ కూడా నిరసనలకు సంఘీభావంగా అదే బ్లాక్ ఫోటోను పోస్ట్ చేశారు.అమెరికన్ రైటర్ హెలెన్ కిల్లర్ మాటలను ఆమె పోస్ట్ చేశారు. టిఫానీ తల్లి మార్లా మాపుల్స్ కూడా నిరసనలకు సంఘీభావంగా అదే బ్లాక్ ఫోటోను పోస్ట్ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox