Breaking News

ట్రంప్ రాజీనామా...? అభిశంసనకు ముందే..?

12 th Jan 2021, UTC
ట్రంప్ రాజీనామా...? అభిశంసనకు ముందే..?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై రెండవసారి అభిశంసన తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టకముందే డోనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం అందింది. ఇటీవల వాషింగ్టన్ లో పార్లమెంట్ భవనం పైన మరియు కాపిటల్ బిల్డింగ్ పైన, ట్రంప్ మద్దతు దారులు భీకరంగా దాడికి దిగిన తరువాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు ఏకంగా ట్రంప్ పదవికే ముప్పు తెచ్చిపెట్టాయి. అధికారులు అభిశంసనను ప్రవేశ పెట్టి ఆయనకు ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నాయి. 

ఈ క్రమంలో తీర్మానం ప్రవేశపెట్టడం కంటే ముందుగానే ట్రంప్ రాజీనామా చేసారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ తీర్మానం ప్రవేశపెడితే, దానిని ఆమోదించుకోవడానికి డెమొక్రాట్లకు సెనేట్ లో ఉండడం, మరో వైపు రిపబ్లిక్ సెనేటర్లు కూడా దీనికి మద్దతు పలకడం వంటి పరిణామాలను ట్రంప్ దృష్టిలో ఉంచుకునే తన పదవికి రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నారు. అభిశంసన తీర్మానం నెగ్గడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అభిశంసన ద్వారా పదవి పోగొట్టుకున్న పేరుని మూటగట్టుకోకుండా ఉండడానికే ట్రంప్ రాజీనామా చేసారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పదవీకాలం 11వ తేదీన సాయంత్రం 7:48 నిమిషాలకు ముగిసిందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది. అధికారిక వెబ్సైటులో కూడా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. అలాగే, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పదవీకాలం కూడా అదే సమయానికి పూర్తి అయింది. అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే వీరి పదవీకాలం ముగిసిందని ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరిన్ని వార్తలు చదవండి 

TAKING BETS ON WHAT IS HAPPENING TO THE STATE DEPARTMENT WEBSITE
3/1 Boring hack
8/1 Trump resigned
11/1 Trump died trying to send a tweet via carrier pigeon and somehow electrocuted himself pic.twitter.com/LtDV2DMLxK

— TechnicallyRon (@TechnicallyRon) January 11, 2021

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox