Breaking News

ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలు..వయసు 190 ఏళ్లు

14 th Jan 2022, UTC

The largest turtle in the world : ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలు అయిన జోనాథన్ ఇప్పుడు  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.జోనాథన్ తన 190వ పుట్టినరోజును బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీలోని సెయింట్ హెలెనా ద్వీపంలో జరుపుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం, జోనాథన్ 1832లో జన్మించిందని నమ్ముతారు. అంటే  తాబేలు వయసు  190 సంవత్సరాలు.

జోనాధన్ వేడిగా ఉండే రోజుల్లో  నీడలో వుంటుంది. చలిగా ఉన్నప్పుడు, తనను తాను ఆకులల్ో  లేదా గడ్డిలో   రోజంతా అక్కడే ఉండేందుకు ఇష్టపడుతుంది" అని జో చెప్పారు.అతను క్యాబేజీ, దోసకాయ, క్యారెట్, ఆపిల్, అరటి, పాలకూర  మరియు ఇతర కాలానుగుణ పండ్లను ఇష్టపడుతుంది.

మరిన్నిట్రెండింగ్ వార్తలు  చదవండి

 10 బిలియన్ల వ్యూస్ దాటిన వీడియోగా బేబీ షార్క్ డ్యాన్స్

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox