Breaking News

నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది.. ఇమ్రాన్ ఖాన్ కు పాక్ ప్రధాని వార్నింగ్

11 th May 2022, UTC

Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కు ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇమ్రాన్ తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ ప్రజలను, వ్యవస్థలను కించపరచడం మానుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఇటీవల తనను పదవీచ్చుతుడిని చేస్తున్నప్పుడు తటస్థంగా ఉండి చూస్తున్న వారంతా జంతువులేనంటూ ఆర్మీని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ఈ నెల 20, 30 లక్షల మందితో ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో షాబాద్, ఇమ్రాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తూ ఆర్మీని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పౌర యుద్ధానికి ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారని  ఆయన ఆరోపించారు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox