Breaking News

మరలా పెరిగిన బంగారం, వెండి ధరలు

22 nd Jan 2022, UTC
మరలా పెరిగిన బంగారం, వెండి ధరలు

Rising gold and silver prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌‌లో రూ.100 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,650 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,800గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.500 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,300 అయింది.

ఏపీ మార్కెట్లో  విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.69,300కు ఎగబాకింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

మరోవైపు. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.52,100 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 కు ఎగబాకింది. ముంబయిలో రూ.50 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,640 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640 అయింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారంపై రూ.120 పెరగడంతో తులం ధర రూ.45,940 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,120కు చేరింది.

మరిన్ని వ్యాపార వార్తలు చదవండి 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox